Install App
saiamruthala1975
This browser does not support the video element.
ఆర్మూర్: ఆర్మూర్ లోని శివాజీ చౌక్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు
Armur, Nizamabad | Aug 22, 2025
ఆర్మూర్ పట్టణంలోని శివాజీ గోల్ బంగ్లా వద్ద విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టం వేడుకలను శుక్రవారం రాత్రి 7:45 ఘనంగా నిర్వహించారు. యువకులు ఉట్టికొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ఉట్టి కొట్టారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!