శుక్రవారం చిత్తూరు పివికే అండ్ డిగ్రీ కళాశాలలో చిత్తూరు జిల్లా కళా సంస్కృతి వారిచే కాలేజ్ విద్యార్థులకు అంతరించిపోతున్న కలల గురించి పాటల రూపంలో అలాగే రోడ్ సేఫ్టీ గురించి నాటిక రూపంలో ప్రదర్శించారు ఇందులో కళాశాల ప్రిన్సిపల్ రిటైర్డ్ టీచర్స్ గ్రేట్ సమ్స్ అధ్యక్షులు పాల్గొని మాట్లాడుతూ అంతరించిపోతున్న కలలను రెడ్డప్ప ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో కళాజాత కార్యక్రమాలు నాటికలు ప్రదర్శించడం జరుగుతుందని కళాజాత బృంద నాయకుడు రెడ్డప్ప మరియు ఆశ సంస్థ అధ్యక్షులు అనంత విద్యార్థిని విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.