మైలవరం మార్కెట్ యార్డు వద్ద గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది ఈ ఘటనలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.