ఐజ మండలం పరిధిలోని ఈడుగొని పల్లె గ్రామంలో ప్రధాన రహదారి గుంతల మయంగా మారడంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులకు గురవుతున్నామని తక్షణమే రహదారి మరమతుల చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు విడుగని పల్లె గ్రామస్తులు జిల్లా కలెక్టర్ సంతోష్ కు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలకు వెళ్లేందుకు మరియు మంత్రాలయం వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఇబ్బందులకు గురవుతున్నామని రహదారి మరమత్తులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.