భారీగా తరలి వచ్చిన వైసీపీ నేతలు పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ బందరులో వైసీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన నేతలు, రైతన్నలు రైతుల సమస్యలపై వైసీపీ తలపెట్టిన 'అన్నదాత పోరు 'కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ, వైసీపీ నేతలు భారీగా రోడ్ల మీదకు వచ్చారు. మంగళవారం మద్యాహ్నం రెండు గంటల సమయంలో స్తానిక మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేయడానికి మచిలీపట్నం, పెడన, అవనిగడ్డని యోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. రైతులకు యూరియ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.