Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: కల్లూరు మండలం హిందుస్తాన్ కాలనీ గాయత్రి విశ్వకర్మ,వీరభద్ర ఆలయంలో విశ్వబ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ

India | Aug 23, 2025
అమావాస్య సందర్భంగా కల్లూరు మండలం ఉల్చాల రోడ్డులోని హిందుస్తాన్ కాలనీ శ్రీగాయత్రి విశ్వకర్మ వీరభద్ర ఆలయంలో శనివారం అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కె.పార్వతమ్మ, వారి కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారి కార్యక్రమం ప్రజలకు ఆహార ప్రదానం చేసి, మంచి సంకల్పాన్ని తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us