కోవూరు నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గా విడవలూరు మండలానికి చెందిన బెజవాడ వంశీకృష్ణా రెడ్డిని నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నెల్లూరు మాగుంట లేఔట్లోని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నివాసంలో కోవూరు నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కష్టపడి పని చేసిన వారిని పార్టీ గుర్తిస్తుందని ఎమ్మెల్యే అన్నారు