మోస్రా మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో టి పి సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం 11 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహేష్ కుమార్ గౌడ్ మొదటిసారిగా ఆలయానికి వచ్చారు. ఆలయార్జకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు.