Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: వినాయక నవరాత్రి ఉత్సవాల మండపాలకు మేళతాళాలతో,భాజా భూజంత్రీలతో తరలి వెళుతున్న వినాయక విగ్రహాలు

Jagtial, Jagtial | Aug 26, 2025
-నిమజ్జనాన్ని తలపిస్తున్న వినాయక విగ్రహ్హాల తరలింపు, నిర్వాహకులకు హంగామా  -పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాట్లు -మట్టి విగ్రహాలకు పెరిగిన డిమాండ్ జగిత్యాల జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాల మండపాలకు మేళతాళాలతో,భాజా భూజంత్రీలతో వినాయక విగ్రహాలు తరలి వెళుతున్నాయి.వినాయక విగ్రహాలు తరలి వెళుతున్న తీరు నిమజ్జనాన్ని తలపిస్తున్నది.
Read More News
T & CPrivacy PolicyContact Us