కంచిలి మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం మార్చి 30వ తేదీన నిర్వహించినట్లు ఎంపీడీవో వి. నీరజ శుక్రవారం సాయంత్రం 4గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి అధ్యక్షతన శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. సభ్యులంతా తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.