సత్తుపల్లి పట్టణం లో సత్తుపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో 100 రోజుల కార్యాచరణ అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్,సత్తుపల్లి నియోజకవర్గం- సత్తుపల్లి పట్టణం- సత్తుపల్లి పురపాలక సంఘం ఆఫీస్ లో సత్తుపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణం లో 100 రోజుల కార్యాచరణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మున్సిపల్ కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికుల ను సన్మానించిన సత్తుపల్లి నియోజకవర్గం MLA రాగమయి ,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, మున్సిపల్ కమిషనర్ నరసింహ పాల్గొన్నారు