డాలర్ ఏవి మండలం పెద్ద బొడ్డు వెంకటయ్య పాలానికి చెందిన నారాయణరావు వీరవేణి భార్య భర్తలు . అయితే అదనపు కట్నం కోసం నారాయణరావు భార్యని వేదించడమే కాక మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కర్రతో దాడి చేశాడు దీనిపై ఆమె కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేయగా 2019లో కేసు నమోదు అయింది ఈ కేసు పై కాకినాడ స్పెషల్ న్యాయమూర్తి తీర్పు చెబుతూ నిందితుడికి మూడేళ్లు జైలు శిక్ష జరిమానా విధించినట్లు ఎస్సై సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలియజేశారు.