సీతారామ ప్రాజెక్ట్ పై ప్రభుత్వం నిర్లక్ష్యం కేంద్ర ప్రభుత్వం నానో యూరియా ను ప్రోత్సాహించేందుకు యూరియా సరఫరా లో కోత,నెల రోజుల నుంచి మూతపడిన రామగుండం యూరియా ఉత్పత్తి పరిశ్రమ వెంటనే పునరుద్ధరణ చేయాలి,తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు,ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాల సాగు భూములు కు నీరు అందించే సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడం లో ప్రభుత్వాలు ఇరవై సంవత్సరాల నుంచి తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు.