Download Now Banner

This browser does not support the video element.

పాలకొండ రెవెన్యూ డివిజన్ ను జిల్లా చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కి పోస్ట్ కార్డుల విన్నపాలు

Palakonda, Parvathipuram Manyam | Aug 22, 2025
పాలకొండ రెవెన్యూ డివిజన్ ను జిల్లా చేయాలని కోరుతూ పాలకొండ జిల్లా సాధన సమితి నాయకులు శుక్రవారం పోస్ట్ ఆఫీస్ వద్ద ముఖ్యమంత్రి కి పోస్ట్ కార్డులు ద్వారా విన్నవించారు. ఈ సందర్భంగా సాధన సమితి నాయకులు కనపాక చౌదరి నాయుడు, వండాను కూర్మారావు, సబ్బ నానాజీ తదితరులు మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం నిమిత్తం పాలకొండ రెవెన్యూ డివిజన్లో జిల్లాగా మార్చాలన్నారు. ఈ విషయమే ముఖ్యమంత్రి పోస్ట్ కార్డు ద్వారా విన్నపాలు పంపించినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us