నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు కు అదనంగా విద్యార్థి బస్సులను ఏర్పాటు చేయాలని గురువారం నందికొట్కూరు డిపో వద్ద ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు అనంతరం వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా NSUIనందికొట్కూర్ నియోజకవర్గ అధ్యక్షుడు సాయికుమార్ యాదవ్. మాట్లాడుతూ 10బొల్లవరం, బ్రాహ్మణకొట్టుకూరు గ్రామాల నుండి విద్యార్థులు చదువుల నిమిత్తం కర్నూలు నగరానికి అధిక సంఖ్యలో వెళ్తారని అయితే నందికొట్కూరు, ఆత్మకూరు డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు కళాశాల సమయానికి చేరలేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నందికొట్కూరు నుండి వచ్చే ఆర్టీసీ బస్సుల్లో ని