అపోలో లేకుండా రక్త దానం చేయాలని వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రక్దానం ఎన్నో ప్రాణాలను నిలబెడుతుందని కులమతాలకు కచ్చితంగా రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని అపోహ లు లేకుండా రగ్దానం చేయాలని తెలిపారు.