తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లోని ఆంధ్ర తమిళ ఆరాధ్య దైవం శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఆదివారం మూతపడింది. చంద్రగ్రహణం సందర్భంగా దర్శనాలు నిలిపివేసి తాత్కాలికంగా మూసివేసినట్లు శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. 8వ తేదీ సోమవారం నాడు ఆలయాన్ని శుద్ధిచేసి, సంప్రోక్షణ చేసిన తర్వాత 9 గంటల నుండి భక్తులకు కలగనున్న శ్రీ చెంగాళమ్మ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. అదేవిధంగా నాయుడుపేట గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు ఆలయాలు గ్రహణం సందర్భంగా ఆదివారం మూతపడ్డాయి. తిరిగి సోమవారం సంప్రోక్షణ అనంత