బుక్కరాయసంద్ర మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు ఎలాంటి సంఘటన చేరకుండా ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టిన సిఐ పుల్లయ్య. ఫీల్డ్ అసిస్టెంట్ ఒక వర్గానికి కేటాయించడంతో టీడీపీ నేతలు ఎంపీడీవో కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా. అధికారుల వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలు 20 నిమిషాల సమయం గట్టి బందోబస్తు పోలీసులు.