వికారాబాద్ మండల పరిధిలోని ఆయా గ్రామాలకు వెళ్లి రోడ్లు గుంతల మయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డి అన్నారు శనివారం మండలంలోని పలు సమస్యలపై మండల అధ్యక్షుడు శివరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో వినతి పత్రాన్ని సమర్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ మండలం కేంద్రం నుండి గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ కొత్తగాడి నుంచి మైలార దేవరంపల్లి వికారాబాద్ నుండి సిద్ధులు దాచారం గొట్టిముక్కుల మధ్య వరకు జైదిపల్లి రోడ్లన్నీ పూర్తిగా అన్నారు సంబంధిత అధికారులు స్పందించి రోడ్లను బాగా చేయాలని