నిర్మల్ జిల్లా బాసర మండలం టాక్లి గ్రామానికి చెందిన పోసాని రాజన్న ఆమె దంపతులు చంద్రగ్రహణం రోజు చేతబడి చేస్తున్నారనే నెపంతో అదే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు గంగమణి, మారుతి.పోతన్న, పోసానిబాయి, మల్లేష్,లింగన్న లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై.శ్రీనివాస్ తెలిపారు.వివరాల్లోకి వెళితే.. బాసర పోలీస్ స్టేషన్ పరిధిలోని టాక్లి గ్రామంలో ఓ కుంటుంబంలోని దంపతులు చంద్రగ్రహణం సందర్భంగా చేతబడి(black magic) చేస్తున్నారని వారి మంత్రాల కారణంగా తమ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతున్నారనే అనుమానంతో కుటుంబంపై గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు దాడి చేశారని దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశార