Download Now Banner

This browser does not support the video element.

తాండూరు: అర్ధరాత్రి శబ్దాలు భయాందోళనలను గ్రామ ప్రజలు ఎటు తేల్చలేకపోతున్న పోలీసులు రెవెన్యూ అధికారులు: #localissue

Tandur, Vikarabad | Aug 8, 2025
వికారాబాద్ జిల్లా పెద్దెముల మండలం ఎర్ర గడ్డ తండా సిద్ధమడుగు తాండ ఆత్కూరు గ్రామాల్లో గత మూడు రోజుల క్రితం నుండి అర్ధరాత్రి తెల్లవారుజామున వరకు భారీ పేలుళ్ల శబ్దాలు రావడంతో స్థానికులు అయిన విషయం తెలిసిందే ఈ భారీ పేలుళ్ల శబ్దాలు ఎక్కడినుండి వచ్చాయో తెలుసుకునేందుకు రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు మూడు రోజులుగా శ్రమిస్తున్నారు భారీ పేలుళ్ల శబ్దాల కారణం తెలుసుకొని తమ న్యాయం చేయాలని కోరుతున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us