Download Now Banner

This browser does not support the video element.

అనధికార లేఔట్ల క్రమబద్ధీకరణకు నుడా గొప్ప అవకాశం

India | Aug 21, 2025
నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అనధికార లేఔట్లు ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సదవకాశం కల్పించారు. వాటిని క్రమబద్ధీకరణ చేసుకునేందుకు నుడా కార్యాలయంలో అధికారులను సంప్రదించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us