మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి బయలుదేరారు. జైలులో మాజీ మంత్రి కాకానితో ములాఖాత్ ముగిసింది. అరగంట పాటు కాకానితో జగన్ మాట్లాడారు. అక్కడి నుంచి అయన హైవే గుండా గురువారం ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ప్రసన్న ఇంటికి బయలుదేరారు. అక్కడ ప్రసన్న కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు..