త్రిషనాల లార్డ్ బుద్ధ సర్క్యూట్ మోటార్ సైకిల్ యాత్ర బృందం ఆదివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది బృందం కన్వీనర్ రాహుల్ పాటిల్ మాట్లాడుతూ తిరుమల దర్శనం చేసుకోవడం ఆనందదాయకమని సహకరించిన కలెక్టర్ యంత్రాంగం పర్యాటక శాఖ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు త్రిపుర రాష్ట్రం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో త్రిసేనల అధికారులు భీమ్ స్టిక్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. కథ తిరుపతి శిల్పారామం వద్ద ఘన వీడ్కోలు లభించింది.