Download Now Banner

This browser does not support the video element.

వినుకొండ పట్టణంలో శివయ్య స్తూపం వద్ద వ్యక్తి మృతి

Vinukonda, Palnadu | Sep 4, 2025
పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో శివయ్య స్తూపం వద్ద కాయల బండి పై పడి ఉన్న 50 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గురువారం మధ్యాహ్నం 3:00 సమయంలో గుర్తించారు. అతని వద్ద లభించిన ఆధార్ కార్డు ప్రకారం మృతుడు గుంటూరు కొత్తపేట ఐపిడి కాలనీకి చెందిన వడ్లమూడి రాంబాబు గా గుర్తించడం జరిగింది. మృతుడి ఆచూకీ తెలిసినవారు వినుకొండ పోలీసులకు సంప్రదించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us