ప్రజల ఆరోగ్యకరమైన జీవనశ లేని ప్రోత్సహించే ఫిజియోథెరపీ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని డిఎంహెచ్వో డాక్టర్ రవికుమార్ అన్నారు. సోమవారం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో తెలంగాణ ఫిజియోథెరఫీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు.