నారాయణపేట జిల్లా కేంద్రంలో గణేష్ శోభ యాత్రను ఎస్పీ కార్యాలయంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి పోలీసులు సీసీ కెమెరాల ద్వారా వినాయక నిమజ్జన శోభ యాత్రను నిశితంగా గమనిస్తూ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. గణేష్ మార్గులో ఎక్కడైన ట్రాఫిక్ జాయిన్ అయిన పోలీస్ బందోబస్తు అవసరం ఉన్న ఎక్కడైన గొడవలు జరిగిన వెంటనే సంబంధిత పోలీసులకు వైర్లెస్ సెట్ ద్వారా సమాచారం ఇస్తూ తగిన చర్యలు తీసుకుంటూ నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ యోగేష్ గౌతమ్ శనివారం 12 గంటల సమయంలో ఒక ప్రకటనలో తెలిపారు.