Download Now Banner

This browser does not support the video element.

దేవరకద్ర: శ్రీ సద్గురు ఈశ్వర వీరప్పయ్య స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న సప్తహ చివరి ఘటం...

Devarkadra, Mahbubnagar | Apr 21, 2024
దేవరకద్ర పట్టణంలో వెలిసిన శ్రీ సద్గురు ఈశ్వర వీరప్పయ్య స్వామి దేవస్థానంలో సప్తహ మహోత్సవంలో భాగంగా ఆదివారం చివరి రోజు కావడంతో స్వామివారికి తెల్లవారుజామున 4 గంటలకు పాదపూజ కార్యక్రమం చేసి పంచామృతాలతో అభిషేకించి,పట్టు వస్త్రాలు సమర్పించి అఖండ భజనతో చివరి ఘట్టం అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులు అత్యధికంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us