నగరంలోని కుమ్మరి వారి వీధుల ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఆఖరి రోజు శుక్రవారం భారీ ఎత్తున పూజలు చేశారు మాజీ కార్పొరేటర్ కిషోర్ ఆధ్వర్యంలో సుమారు 1000 మంది చిన్నారులతో సరస్వతి పూజలు చేయించారు అక్షరాభ్యాసాలు చేయించారు సరస్వతీ నమస్తుభ్యం వరుదయ కామరూపిణి అంటూ చిన్నారులు చదువుల తల్లిని పూజించారు వారికి పలక, బలపం పెన్నలు అంద చేశారు