వేల్పూరు మండలంలోని మూడు గ్రామాలు వేల్పూరు కోమనపల్లి అక్లూర్లూ గ్రామాలలో నేషనల్ లెవెల్ మానిటరింగ్ కమిటీ సందర్శించడం జరిగింది. ఎస్ ఎస్ జి మెంబర్స్ తో ఇంటరాక్షన్,, పెన్షనర్లతో ఇంటరాక్షన్, ఉపాధి హామీలో చేపట్టినటువంటి పనులు సందర్శన ,మరియు సిసి రోడ్ల సందర్శన చేయడం జరిగింది. కమిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తపరచడం జరిగినది. NLM TEAM సుధాకర్ రెడ్డి , లోహిత్ రెడ్డి , మరియు ఎంపీడీవో,పంచాయతీరాజ్ EE,DE,AE ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది ఏపీఓ,టిఏ, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు