Download Now Banner

This browser does not support the video element.

సూర్యాపేట: మద్దిరాల మండలంలోని అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి

Suryapet, Suryapet | Aug 25, 2025
సూర్యాపేట జిల్లా మద్దిరాలలోని గోరంట్లలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి అర్హులైన పేదలందరికీ వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని సోమవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై సిపిఎం పోరుబాట కార్యక్రమాలు భాగంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయని విమర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us