Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: సొంతిల్లు అమలుపై ఓటింగ్ లో పాల్గొన్న సింగరేణి కార్మికులు

Ramagundam, Peddapalle | Sep 11, 2025
యాజమాన్య కుట్రను ఛేదించి స్వచ్ఛందంగా సొంతిల్లు అమలుపై సింగరేణి కార్మికులు ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ మేరకు గురువారం సింగరేణిలో నిర్వహించిన కార్యక్రమం ఓటింగ్లో ఘనులు డిపార్ట్మెంట్లో ఏరియా వర్క్షాప్ ఓసిపిలో సింగరేణి కార్మికులకు సొంత ఇంటి అమలుపై అభిప్రాయ శాఖలో భాగంగా కార్మికులు పాల్గొని స్వచ్ఛందంగా ఓటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us