ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరచి మెడల్స్ తీసుకురావాలన్నారు.