Download Now Banner

This browser does not support the video element.

వేములవాడ: పట్టణంలో శ్రీరక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె శిబిరం నిర్వహించిన వైద్య సిబ్బంది

Vemulawada, Rajanna Sircilla | Feb 4, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీరక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె శిబిరాన్ని వైద్య సిబ్బంది నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రాంత ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారని వైద్య అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
Read More News
T & CPrivacy PolicyContact Us