నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనం కార్యక్రమం పట్టణ పురవీధుల గుండా సాగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, విద్యుత్ అధికారులు ముందు జాగ్రత్తగా విద్యుత్ లైన్లు కట్ చేశారు, షికారి పేట నుండి పటేల్ సెంటర్ వరకు సాగిన నిమజ్జనం శోభాయాత్రలో షికారి కాలనీవాసులందరూ పిల్లలు పెద్దలు మహిళలు భారీ డీజే తో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.