ఆదోనిలో ఇటీవల కూస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలో నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ కృష్ణ, హెల్త్ ఆఫీసర్ సందీప్ శనివారం పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా డ్రైనేజీ శుభ్రం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులు సూచించారు.