నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఏఎన్ఎం ఆన్లైన్ ఉద్యోగుల పని ఒత్తిడి భారంపై నిరసన కార్యక్రమం చేపట్టారు వివిధ సమస్యలతో ఇంటింటికి తిరిగి తాము ఆన్లైన్ ద్వారా పనిచేస్తున్న నేపథ్యంలో పని భారం మరింత పెరిగిందని తమకు విధులనుంచి కొంత సమయం మాత్రమే కేటాయిస్తే బాగుంటుందని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట