Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు: 2024-25 MGNREGA లో భాగంగా పూర్తయిన పనులకు సంబంధించి బిల్లులను అప్‌లోడ్‌ చేయాలి: కలెక్టర్ సుమిత్

Chittoor, Chittoor | Dec 17, 2024
జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25 సంవత్సరానికి మంజూరు కాబడ్డ అంతర్గత సిమెంట్ కాంక్రీట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యతను పరీక్షించాలని, పూర్తి అయిన పనులకు సంబంధించిన బిల్లులను సత్వరమే అప్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పంచాయతీ రాజ్ ఎస్ ఈ చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25 కింద చేపట్టిన పనుల పురోగతిపై పంచాయతీ రాజ్, సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us