శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం కావడంతో ఈనెల 10వ తేదీన అనంతపురంలో సూపర్ సిక్స్ విజయోత్సవ సభను ఏర్పాటు చేయక దానిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రెస్టారెంట్లను, టీ కేఫ్ నిర్వాహకులను ఎమ్మెల్యే హెచ్చరించారు.