ధరూర్ గ్రామానికి చెందిన బాలే లక్ష్మణ్ పద్మ దంపతుల కుమార్తె దివ్య(26) బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. గురువారం ఉదయం బహి ర్భూమికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి వెళ్లిన దివ్య తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. వ్యవసాయ బావిలో దూకిన దివ్యను బయటకు తీసి ఆసుపత్రికి తరలించే క్రమంలో పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది