నకిలీ ఐటీసీ స్కాంపై ఈడి సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో పది చోట్ల ఏరియా అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, మేడ్చల్, జిల్లాలో సోదాలు చేస్తుండగా కోట్లలో వ్యాపారం జరిగినట్లు ఉన్నతిని ఇన్వైస్లు గుర్తించారు. సెల్ కంపెనీల ఖాతాల ద్వారా 650 కోట్లు బదిలీ అయ్యాయని, మే నెలలో అరెస్టు అయిన శివకుమార్ ప్రధాన లబ్ధిదారుడని ఈడీ గుర్తించింది. మరికొందరు వ్యక్తులు, సంస్థలపై ఈడి దర్యాప్తు చేస్తోంది.