జాతీయ రహదారి ఎన్ఎస్ 16 నిర్మాణంలో నాణ్యత లోపాలతో చేస్తున్న చర్యలను పర్యవేక్షించని అధికారులపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి జనార్దన్ రెడ్డి నేషనల్ హైవే అథారిటీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు బుధవారం విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్తున్నా మార్గమధ్యంలో నిర్మాణపు పనులను పరిశీలించారు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం నాణ్యత లోపం గా పనులు చేస్తుండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి తక్షణమే సంబంధిత పరిరక్షణ అధికారిపై చర్యలు చెప్పడంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.