ఎరువుల సరఫరాపై రైతుల సమస్యలను తెలుసుకునేందుకు, వారినుంచి సూచనలు, సలహాలను స్వీకరించేందుకు నేడు డయిల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలు నుంచి 1 గంట మధ్య 9441957315 నెంబరుకు ఫోన్ చేయాలని శనివారం 5pm కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.