రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ కళాకారులను గుర్తించి ఉపాధి అవకాశాలు కల్పించాలని పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని ప్రజానాట్యమండలి కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ సహాయ కార్యదర్శి గణేష్ డిమాండ్ చేశారు గురువారం వికారాబాద్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జానపద కళలు గ్రామీణ ప్రాంతాలు అడగండి పోతున్నాయని కలలను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని అన్నారు