Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 2, 2025
2029 లో జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16 వర్ధంతి సందర్భంగా ఉదయగిరిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు పై ఆయన ఫైర్ అయ్యారు