తల్లాడ.రైతాంగానికి అవసరమైన యూరియాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేయాలి రైతాంగానికి అవసరమైన యూరియాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వెంటనే సరఫరా చేయాలని ఇటీవల కురిసిన అధిక వర్షాల వలన పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రతినిధి బృందం తల్లాడ తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూఅఖిలభారత ఐక్య రైతు సంఘం (Aiuks) ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు కార్యవర్గ సభ్యులు కొండేవెంకటేశ్వర్లు మాట్లాడుతూ పత్తి పంటకు కనీస మద్ధతు ధర రూ. 10,075 లు నిర్ణయించాలని,అన్నారు