'వైరాలోని కమ్మవారి కళ్యాణ్ మండపం నందు బయర్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులు చే నూతన ఉత్పత్తాన్ని బికోటను ఘనంగా ఆవిష్కరణం జరిగినది ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ బికోట గురకలు ఒరేయ్ నాటిన 15 రోజుల్లో మధ్యలోని వాడుకోవడం దీని వాడకంలో వరి పంటకు ఆశించి ములుగు పురుగునుండి రక్షించుకోవచ్చు అని తెలిపారు భికోట గురువుల వాడకమును వలన అధిక పిలకలు వేర్లు వస్తాయని వేరే వ్యవస్థను పొందుతుందని అధిక దిగుబడి వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలోని బి కోట ఉత్పైన వారి మంచి ఫలాలను పొందిన వారు అనుభవాలలో ఇతర రైతులకు పంచుకోవడం జరిగినది