పెందుర్తి నియోజవర్గం పెందుర్తి మండలంలో జీవో నెంబర్ 296 ద్వారా అభ్యంతరంలేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ పథకం లో పట్టాలు పొంది రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అర్హులైన వారికి సోమవారంపెందుర్తి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. పెందుర్తి సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు పట్టణ ప్రాంతంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న(BPL) కుటుంబాలకు ప్రభుత్వ భూములపై అభ్యంతరం లేని ఆక్రమణలకు క్రమబద్ధీకరించి2927 మందికి రిజిస్ట్రేషన్ చేయించారు