Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: దోర్నాల ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిసిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు

Yerragondapalem, Prakasam | Sep 3, 2025
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో అమరావతిలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన శ్రీశైలం వెళ్లే యాత్రికుల దృష్ట్యా దోర్నాలలో ఆర్టీసీ స్థలంలో బస్టాండ్ నిర్మాణం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో దోర్నాల మండల టిడిపి నాయకులు కాశయ్య సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us