కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యూరియా కొత్త ఏర్పడిందని జెపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కాయ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్పలు అన్నారు బుధవారం యాలాలలో దళితు నిర్లక్ష్యం విడాలని రైతులతో కలిసి ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు యూరియా లారీ ముందు కూర్చొని అడ్డుకోవడం జరిగింది రైతులకు అధికారులకు మధ్య గొడవ జరిగింది దీంతో యాలాల ఎస్సై విటల్ పోలీసులకు చేరుకొని సద్దుమణిగించారు